దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

ఎమ్మెల్యే – అనంతపురం అర్బన్ నియోజకవర్గం

“ప్రజల విశ్వాసమే నా బలం… అభివృద్ధియే నా లక్ష్యం.”

అనంతపురం అర్బన్ ప్రజల ఆశయాలను మోస్తూ, ప్రతి ఇంట అభివృద్ధి వెలుగులు నింపడానికి కట్టుబడి ఉన్న నాయకత్వం.

నా గురించి..

  • సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, కష్టాలను మెట్టుగా మార్చుకుని ఎదిగిన జీవితం.
  • ₹8,000 జీతంతో ప్రారంభమైన ఉద్యోగ జీవితం.
  • పారిశ్రామిక రంగంలో విజయవంతమైన ప్రయాణం.
  • జాతీయ స్థాయి ఉత్తమ ఎంపీపీ అవార్డు గెలుచుకున్న ప్రజా నాయకత్వం.
  • మరియు 23,023 మెజారిటీతో అనంతపురం అర్బన్ ప్రజల ఆశీర్వాదం.

ఇది కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు… ప్రజల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.

నా లక్ష్యం

అనంతపురం అభివృద్ధి వైపు

అనంతపురం అర్బన్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడం

యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధితో అవకాశాల సృష్టి

బాధ్యతాయుత పాలనతో ప్రతి కుటుంబానికి మౌలిక వసతులు & సంక్షేమం

దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేను..!

దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేను..!

జాతీయ ఉత్తమ
ఎంపీపీ అవార్డు

అనేక ఉచిత
మంచినీటి ప్లాంట్లు

మౌలిక వసతుల
అభివృద్ధి

23,023 ఓట్ల
చారిత్రాత్మక మెజారిటీ

సంప్రదించండి

ఐక్యతే మన బలం.
కలిసి కలలను నిజం చేద్దాం.






    “నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
    ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”

    ప్రజలతో కలిసి నడుస్తూ, అనంతపురం అర్బన్ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తూ.!

    CONTACT US
    prasaddaggupati.com
    Privacy Overview

    This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.