- కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు.
- ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ లతో కలిసి ఆకస్మిక తనిఖీలు.
- పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి.
- ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజర శాతం పరిశీలన.
- మధ్యాహ్న భోజనం నాణ్యత పై ఆరా.
- విద్యార్థినిలను సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
- విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు గదులు కావాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి.
- టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు పై ఎమ్మెల్యే దగ్గుపాటికి విజ్ఞప్తి.
- మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
- 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎక్కువగా నిర్వహించాలని సూచన.
- ఈ వార్షిక సంవత్సరంలో ఉత్తీర్ణత 90% ఉండాలని తెలిపిన ఎమ్మెల్యే.
- విద్యార్తినులకు ప్రత్యేక తరగతుల వేళ స్నాక్స్ ను సొంత ఖర్చులతో అందిస్తానన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com