జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి
- Home
- Program 12
- జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహ పంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి.
- మోగా పీటీఎం 2.0లో విద్యార్థులు, తల్లిదండ్రులతో మమేకం.
- కెఎస్ఆర్ కళాశాలలో విద్యార్థినుల చేత తల్లుల పాదాలకు పుష్పాలు సమర్పించి పాదాభివందనం చేయించిన దగ్గుపాటి.
- శ్రీ కృష్ణదేవరాయ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ను సొంత ఖర్చులతో నిర్మిస్తామని హామీ.
- జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి.
- ఎస్సీ, ఎస్టీ హాస్టల్ కావాలని కోరగా.. కచ్చితంగా మంజూరు చేయిస్తానని హామీ.
- కాంపౌండ్ వాల్ కోరగా.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తామన్న దగ్గుపాటి.
- ప్రతి పాఠశాలలో సైనింగ్ స్టార్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే.
- మెగా పీటీఎం కార్యక్రమం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చింది..ఎమ్మెల్యే దగ్గుపాటి.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com