- పేద మహిళకు అండగా ఎమ్మెల్యే దగ్గుపాటి.
- వ్యాపారం చేసుకుంటాను తోపుబండి ఇవ్వాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి.
- మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేని కలిసిన సుజాత.
- తాము పేదరికంలో ఉన్నామని.. సొంతంగా తోపుడుబండి కావాలన్న సుజాత.
- తన సొంత ఖర్చులతో బండి కొనిస్తానన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
- ఇచ్చిన మాట ప్రకారం శివరాత్రి రోజు మహిళకు బండి ఇచ్చిన ఎమ్మెల్యే.
- ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి సహకారం మరువలేమన్న సుజాత.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com