- వరద బాధితులకు అండగా.. ఎమ్మెల్యే దగ్గుపాటి.
- అనంత నుంచి భారీగా కాయగూరలు విజయవాడకు తరలింపు.
- 30టన్నుల టమోటా, 30టన్నుల ఇతర కాయగూరలు సేకరణ.
- ఇవాళ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
- అనంతపురం నుంచి మా బృందం విజయవాడకు వెళ్లింది.. ఎమ్మెల్యే.
- వరద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
- నా వంతు సాయంగా రేపు ముఖ్యమంత్రికి చెక్ అందించబోతున్నా..ఎమ్మెల్యే.
- నగరంలోని ప్రతి వ్యాపారి సాయం అందించడానికి ముందుకు రావాలి.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com