దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నాం

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నాం

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నాం* *అనంతపురం నియోజకవర్గంలో పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు* *కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు* *17వ డివిజన్ లోని మల్లీశ్వరి రోడ్డు, రుద్రంపేట పంచాయతీలోని చైతన్య కాలనీ, చంద్రబాబు నగర్ లలో పింఛన్లు పంపిణీ* *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి […]