About Us

Welcome To The Heart Of Democracy, Where Every Voice Resonates And Every Vote Shapes The Destiny Of Our Nation.

OUR MISSION & VISION

VISIONARY LEADERSHIP, UNITED PROGRESS

అనంతపురం అర్బన్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడం

యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధితో అవకాశాల సృష్టి

బాధ్యతాయుత పాలనతో ప్రతి కుటుంబానికి మౌలిక వసతులు & సంక్షేమం

జీవన ప్రయాణం

1976 ఆగస్టు 10న అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని సాధారణ కుటుంబంలో జన్మించిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చిన్ననాటి నుంచే కష్టపడి ఎదిగారు.

విద్యను పూర్తి చేస్తూ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు – ఇవన్నీ ఆయనను మరింత బలపరిచాయి.

₹8,000 జీతంతో ప్రారంభమైన ఉద్యోగ జీవితం నుంచి, తక్కువ సమయంలోనే పారిశ్రామిక రంగంలోను అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారు.

మన మధ్య నుంచే వచ్చినవాడు

మనతో పాటు నడిచేవాడు

మన సమస్యలు బాధ్యతగా తీసుకునే వాడు

మన ప్రాంతం కోసం పోరాడే వాడు

పారిశ్రామిక ప్రస్థానం

  • పారిశ్రామిక రంగంలో ఎదురులేని విజయం.
  • వాణిజ్య రంగంలో స్థిరమైన ఎదుగుదల.
  • వందలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు.
  • D వాల్యూస్.

రాజకీయ ప్రవేశం

ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు.

  • ఎంపీటీసీగా ప్రజాసేవ ప్రారంభం.
  • రాప్తాడు మండల ఎంపీపీగా సేవలు.
  • జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు.
  • రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ జనరల్ సెక్రటరీ.
  • జాతీయ ఉత్తమ ఎంపీపీ అవార్డు గ్రహీత.

2024లో తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం అర్బన్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 23,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”

ప్రజలతో కలిసి నడుస్తూ, అనంతపురం అర్బన్ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తూ.!

CONTACT US
prasaddaggupati.com
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.