- అనంతపురం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు.
- ఆదివారం పశువుల సంత నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన వ్యాపారులు.
- పశువుల వ్యాపారులు, రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి.
- మార్కెట్ లో సౌకర్యాలు, సుంకం వసూళ్ల గురించి ఆరా.
- భోజన వసతి కల్పించాలని రైతుల వినతి.
- త్వరలోనే భోజన వసతి ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
- మార్కెట్లో నిర్దేశించిన మేరకే సుంకం వసూళ్లు చేయాలని సూచన.
- దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులను ఇబ్బందుల పెట్టవద్దన్న ఎమ్మెల్యే.
- మార్కెట్ లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com