- ధరల నియంత్రణే మా ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే దగ్గుపాటి.
- ప్రజలకు పెరిగిన నిత్యవసరాల భారాన్ని తగ్గిస్తున్నాం.
- అందుకే రైతు బజార్ లో బియ్యం, కందిపప్పు సబ్సిడీ విక్రయాలు చేపట్టాం.
- రైతు బజార్ లో స్థిరమైన ధరలకే బియ్యం, కందిపప్పు విక్రయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి, మున్సిపల్ కమిషనర్ మేఘ స్వరూప్.
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
- కందిపప్పు రూ.160, సన్న బియ్యం రూ.48లకే విక్రయిస్తున్నాం.
- ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
- సంక్షేమ పథకాలు అందించడమే కాదు.. ధరలు కూడా తగ్గిస్తాం.
- భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతాం..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com