- ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి.
- అధికారులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశం.
- ఆర్.అండ్.బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం.
- పశుసంవర్ధక, హౌసింగ్, మెప్మా, ఐసిడిఎస్, మార్కెటింగ్ అధికారులతో రివ్యూ.
- జిల్లా కేంద్రంలో పశువైద్య సేవలు మరింత మెరుగుపడాలని సూచన.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలపై చర్చ.
- ఈనెల 9న మంజూరు పత్రాలు అందజేయాలని నిర్ణయం.
- పీఎం సూర్య ఘర్ పథకంపై మరింత అవగాహన కల్పించాలని మెప్మా అధికారులకు ఆదేశం.
- అంగన్వాడీలపై వస్తున్న ఫిర్యాదుల మీద ఎమ్మెల్యే సీరియస్.
- ఎక్కడైనా లోపాలు ఉంటే చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com