Sample Post

Sample Post

నగరంలోని 26వ డివిజన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పర్యటన తెల్లవారుజామున 5:30 నుంచి పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నూతనంగా వేసిన రోడ్లు పరిశీలన పారిశుద్ధ్యం ఇతర మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మార్నింగ్ వాకర్స్, మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే పార్కులో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే […]