Sample Post

  • నగరంలోని 26వ డివిజన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన
  • కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పర్యటన
  • తెల్లవారుజామున 5:30 నుంచి పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
  • నూతనంగా వేసిన రోడ్లు పరిశీలన
  • పారిశుద్ధ్యం ఇతర మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే
  • రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
  • మార్నింగ్ వాకర్స్, మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
  • పార్కులో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
  • నగరంలోని 28 పార్కుల్లో సమస్యలను స్పెషల్ డ్రైవ్ కింద పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి
  • వేసవి దృష్ట్యా పిల్లలు ఎక్కువగా పార్కులకు వస్తున్నారు
  • ప్రతి పార్కులో తాగునీరు, టాయిలెట్స్ ఉండేలా చూస్తున్నాం
  • జిమ్ పరికరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తున్నాం
  • నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కులు ఉంటాయి.. ఎమ్మెల్యే
  • గతం కంటే నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Post Your Comment

“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”

ప్రజలతో కలిసి నడుస్తూ, అనంతపురం అర్బన్ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తూ.!

CONTACT US
prasaddaggupati.com
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.