*కడపోళ్లం సార్ మాకెందుకు తెలియదు* *ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వద్ద ఓ మహిళ స్పందన* *ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. మహిళల స్పందన తెలుసుకుంటూ.. ముందుకు సాగిన దగ్గుపాటి* *సాటి ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్టాండులో కలియతిరిగిన దగ్గుపాటి* *స్త్రీ శక్తి పథకంపై ప్రతి మహిళ మోములో సంతోషం కనిపిస్తోందన్న దగ్గుపాటి* *మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది* కడపోళ్లం సార్… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాకు ఎందుకు […]