దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నాం
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అందిస్తున్నాం*
*అనంతపురం నియోజకవర్గంలో పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు*
*కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు*
*17వ డివిజన్ లోని మల్లీశ్వరి రోడ్డు, రుద్రంపేట పంచాయతీలోని చైతన్య కాలనీ, చంద్రబాబు నగర్ లలో పింఛన్లు పంపిణీ*
*ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అందిస్తోంది*
*అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు*
*రికార్డు స్థాయిలో పింఛన్ల మొత్తాన్ని పెంచాం.. జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు*


