Sample Post
- నగరంలోని 26వ డివిజన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన
- కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పర్యటన
- తెల్లవారుజామున 5:30 నుంచి పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
- నూతనంగా వేసిన రోడ్లు పరిశీలన
- పారిశుద్ధ్యం ఇతర మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే
- రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
- మార్నింగ్ వాకర్స్, మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
- పార్కులో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
- నగరంలోని 28 పార్కుల్లో సమస్యలను స్పెషల్ డ్రైవ్ కింద పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి
- వేసవి దృష్ట్యా పిల్లలు ఎక్కువగా పార్కులకు వస్తున్నారు
- ప్రతి పార్కులో తాగునీరు, టాయిలెట్స్ ఉండేలా చూస్తున్నాం
- జిమ్ పరికరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తున్నాం
- నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కులు ఉంటాయి.. ఎమ్మెల్యే
- గతం కంటే నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
- ప్రజా సమస్యల పరిష్కారానికి ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్


